MDK: సర్దార్ వల్లభాయి పటేల్ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈనెల 14న మెదక్లో ఎంపీ రఘునందన్ రావు నేతృత్వంలో జరిగే పాదయాత్రను విజయవంతం చేయాలని జిల్లా యువజన, క్రీడల నిర్వహణ అధికారి రమేష్ సూచించారు. కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. జూనియర్ కాలేజ్ గ్రౌండ్ నుంచి రాందాస్ చౌరస్తా వరకు జరిగే పాదయాత్రను విజయవంతం కోసం చర్చించారు.