అన్నమయ్య: కురబలకోట ప్రభుత్వ గ్రంథాలయంలో 58వ గ్రంథాలయ వారోత్సవాలు శుక్రవారం నుంచి వారం రోజుల పాటు జరగనున్నాయి. లైబ్రేరియన్ చంద్రశేఖర్ నాయక్ తెలిపారు. విద్యార్థుల కోసం పుస్తక ప్రదర్శన, డ్రాయింగ్, ఆటలు, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించనున్నారు. నవంబర్ 15న పుస్తక ప్రదర్శనతో ప్రారంభమై,16న డ్రాయింగ్, 17న ఆటలు,18న వ్యాసరచన,19న వక్తృత్వ పోటీలు జరుగుతాయన్నారు.