SRD: లబ్ధిదారులు నాణ్యత ప్రమాణాలతో ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవాలని ఎంపీడీవో సత్తయ్య తెలిపారు. గురువారం కంగ్టి మండలంలోని తుర్కవడగాం గ్రామాన్ని సంబంధిత అధికారులు, సిబ్బందితో కలిసి సందర్శించారు. ఇళ్ల నిర్మాణం పనులు పరిశీలించి, సంబంధిత పనుల యాప్ అప్డేషన్ ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు. అనంతరం తో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.