BHNG: మోత్కూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో నిర్వహిస్తున్న షటిల్ టోర్నమెంట్స్ క్రీడా పోటీలను ఎస్సై డీ.నాగరాజు, ఎంఈఓ తీపి రెడ్డి గోపాల్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఎస్సై, ఎంఈఓ మాట్లాడుతూ.. క్రీడలతో మానసిక ఉల్లాసం, ఆరోగ్యం, లభిస్తుందని యువకులు క్రీడల్లో రాణించాలని పేర్కొన్నారు.