JN: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కోసం ప్రచారం ముమ్మరమైంది. ఈ సందర్భంగా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి బోరాబండ ప్రాంతంలో డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు. ముస్లిం సోదరులు ఎమ్మెల్యేకి ఆత్మీయ స్వాగతం పలుకుతూ, కాంగ్రెస్ అభ్యర్థికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. జూబ్లీహిల్స్ అభివృద్ధికి నవీన్ యాదవ్ విజయం అవసరమన్నారు.