BHNG: నవాబుపేట రిజర్వాయర్ నుంచి ఈరోజు ఆలేరు నియోజకవర్గంలోని గుండాల మండలానికి ప్రభుత్వ విప్, ఆలేరు MLA బీర్ల ఐలయ్య, భువనగిరి MP చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, యశస్విని రెడ్డి, నీటిని విడుదల చేసారు. ఈ సందర్భంగా స్వయంగా బీర్ల ఐలయ్య గేటు తిప్పి గుండాల మండలానికి నీటిని విడుదల చేసి గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు.