SRD: స్త్రీలు ఆర్థికంగా ఎదిగిన రోజే స్త్రీలకు నిజమైన ఆర్థిక స్వాతంత్య్రం లభించినట్లు అని రామచంద్రపురం కార్పొరేటర్ శ్రీమతి పుష్పా నగేష్ అన్నారు. కాకతీయ నగర్లో “డిజిటల్ మహిళా సంఘం సమృద్ధి బజార్”ను ప్రారంభిస్తూ మాట్లాడారు. సారీస్, జువెలరీస్, హెల్త్ ఫుడ్ ఆర్గానిక్స్ ప్రొడక్షన్ల స్టాల్స్‌ను ప్రారంభించారు.