SRD: మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఉద్యోగుల ఉపాధ్యక్షుడు గుండం మోహన్ం రెడ్డి మాట్లాడుతూ.. గురువులు విద్య బోధకులు- త్రిమూర్తుల ప్రతిరూపాలని అన్నారు. విద్యార్థులు గురువులపట్ల గౌరవభావంతో ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉపాధ్యాయుల అధ్యక్షుడు రామ్ రెడ్డి సర్వేపల్లి రాధాకృష్ణ పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.