WGL: గీసుగొండ (M) శాయంపేట హవేలి గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణ పనులను స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నేతలు ప్రారంభించారు. సీసీ రోడ్ల నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ పనులను సకాలంలో పూర్తి చేయాలని, గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మండల కాంగ్రెస్ నేతలు అన్నారు.