JGL: విద్యార్థులు లక్ష్య సాధనకు కష్టపడాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ సతీమణి కాంత కుమారి అన్నారు. ధర్మపురి పట్టణంలోని మైనారిటీ రెసిడెన్షియల్ బాలికల జూనియర్ కళాశాలలో లీడ్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన లైఫ్ అండ్ విజన్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు కష్టపడి ఉన్నత లక్ష్యాలను అధిరోహించాలని పేర్కొన్నారు.