MDK: దుబ్బాక పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర్ల స్వామివారిని ఎంపీ మాధవనెని రఘునందన్ రావు శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. స్థానికంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొని శాంతి, సమృద్ధి కోసం ప్రార్థనలు చేశారు.