NGKL: అచ్చంపేట నియోజకవర్గంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఈనెల 22, 23వ తేదీలలో జరుగుతుందని ఎమ్మెల్యే డా. వంశీ కృష్ణ తెలిపారు. 22న బల్మూరు (ఉ.10), లింగాల (మ. 2), అచ్చంపేట (సా.4) మండలాల్లో, 23న చారగొండ (ఉ.10), వంగూరు (మ.2), ఉప్పునుంతల (సా.4) మండలాల్లోని ఎంపీడీవో కార్యాలయాల వద్ద చీరల పంపిణీ ఉంటుందని ఆయన పేర్కొన్నారు.