NZB: మాక్లూర్ మండలం బోర్గాం (కే) గ్రామానికి చెందిన నాశెట్టి హేమంత్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. మేమంత్ డే స్కాలర్ విద్యార్థి. కాగా, పాఠశాల తరగతి గదిలో మంగళవారం హేమంత్ పై కెమిస్ట్రీ టీచర్ రవీందర్ దాడి చేశారు. ఈ ఘటనలో హేమంత్ చేయి విరిగింది. విద్యార్థి తండ్రి కిరణ్ ఫిర్యాదు ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు SHO శ్రీనివాస్ తెలిపారు.