HYD: సిటీ పోలీస్ మొట్టమొదటి ఉమెన్ మౌంటెడ్ యూనిట్ ప్రారంభించింది. పెట్రోలింగ్, VIP డ్యూటీల్లో, భద్రతా ఏర్పాట్లలో పనిచేయడానికి 10 ఆర్మ్డ్ రిజర్వ్ మహిళా కానిస్టేబుల్స్‌కి శిక్షణ ఇచ్చారు. CP సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. మహిళలను ఫ్రంట్‌లైన్ పోలీసింగ్‌లో భాగం చేయడమే లక్ష్యం అన్నారు.