HYD: DEC14న జరగాల్సిన APP పరీక్షను వాయిదా వేయించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని న్యాయవాదుల బృందం మాజీ మంత్రి హరీష్ రావును కలిసి వినతి పత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న రోజునే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాత పరీక్ష నిర్వహించడం సరికాదని, వెంటనే ఆ పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు.