SDPT: మాజీ మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు సిద్దిపేట పట్టణంలోని 13వ వార్డులో పేద ముస్లింలకు బీఆర్ఎస్ నాయకులు రంజాన్ కిట్లను పంపిణీ చేశారు. బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు కొండం సంపత్ రెడ్డి పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఇబ్బంది పడకూడదని కిట్లను పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. కౌన్సిలర్ డాక్టర్ విఠోబ, నాయకులు పత్రి శ్రీనివాస్ యాదవ్, బషీర్, అన్వర్లు పాల్గొన్నారు.