GDWL: జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్‌కు ఓ అసోసియేషన్ నాయకులు దివ్యాంగుల సమస్యలపై సోమవరం ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. అంగన్వాడీ నోటిఫికేషన్లో దివ్యాంగ మహిళలకు ప్రాధాన్యత దక్కేలా చర్యలు తీసుకుంటామనరు. దివ్యాంగుల సమస్యల పరిష్కారాల కొరకు కృషి చేస్తామన్నారు.