KMR: ఒకప్పుడు ఇంటికే పరిమితమైనమహిళలునేడు అన్ని రంగాల్లో, పురుషులతో సమానంగా రాణిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలోమొత్తం ఓటర్ల సంఖ్య 6,39,730 కాగా,వీరిలో 3,07,508 మంది పురుషులు ఉన్నారు. పురుషులకంటే మహిళాఓటర్లు 24,701 అధికంగాఉన్నారు. ఎన్నికల్లో మహిళా ఓటర్లే నిర్ణయాత్మక శక్తిగామారడంతో, పోటీ చేసిన అభ్యర్థులువారినిప్రసన్నం చేసుకునేందుకు శతవిధాల ప్రయత్నాలుచేశారు.