SRPT: హుజూర్ నగర్ మండల సీతారామపురంలో 430 మంది ఓటర్లు, 6 వార్డులతో ఉంది. ఇక్కడ మొదటిసారి ఎన్నికల హోరు కనిపిస్తోంది. 2018లో లింగగిరి పంచాయతీ నుంచి విడిపోయి ఏర్పడిన ఈ గ్రామం అప్పట్లో ఏకగ్రీవంగా సర్పంచ్‌ను ఎన్నుకుంది. ఇప్పుడు ప్రధాన పార్టీల మధ్య ఎన్నికల సమరం నెలకొంది. గతంలో సర్పంచ్‌గా పనిచేసిన అద్దంకి సైదేశ్వరరావు – తురక రామకృష్ణ మధ్య ప్రధాన పోటీ ఉండనుంది.