BHNG: ఆత్మకూరు మండలం పారుపల్లిలో ఓటు హక్కును వినియోగించుకున్న ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చారు. ఆయనతోపాటు మన సతీమణి సోదరులు కూడా ఉన్నారు.
Tags :