పాత వైర్లను సరి చూసుకొని అవసరమైతే కొత్త వైర్లను మార్చుకోవాలని పెబ్బేరు ఎస్సై యుగంధర్ రెడ్డి తెలిపారు. చాలావరకు విద్యుత్ షాక్తో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. అవసరం లేనప్పుడు మెయిన్ స్విచ్ ఆఫ్ చేయడం ఉత్తమం అని తెలిపారు. రానున్న ఎండాకాలంలో అగ్ని ప్రమాదాలు చోటుచేసుకోకుండా మరింత జాగ్రత్త పడాలి అన్నారు.