KNR: ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ‘FERIA FIESTA 2- SWADESI UTSAV’ ( ఎకో బజార్ ఫర్ స్వదేశీ దీపావళి) పేరుతో ఈనెల 17న కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా FERIA FIESTA 2- SWADESI UTSAV శాతవాహన విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ యూ.ఉమేష్ కుమార్ సోమవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ డి. వరలక్ష్మి తదితరులున్నారు.