బాలీవుడ్ నటి కరీనా కపూర్ తన కుమారుడి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘నా కొడుకు తైమూర్‌కు నటనపై ఏ మాత్రం ఆసక్తి లేదు. భారత క్రికెటర్లు కోహ్లీ, రోహిత్ నీకు ఫ్రెండ్స్ నా? వాళ్ల బ్యాట్‌ను నాకు గిఫ్ట్‌గా ఇవ్వమని అడుగు. కోహ్లీ, లియోనల్ మెస్సీ ఫోన్ నెంబర్ నీ దగ్గర ఉందా? అని అడుగుతుండేవాడు’ అని చెప్పుకొచ్చింది.