TG: నిజామాబాద్ శివాజీనగర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. అందులో ఒకరు మృతి చెందగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని పోలీసులు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తున్నారు.