WGL: ఎవరెన్ని కుట్రలు చేసినా జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో BRS పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గెలవడం ఖాయమని నర్సంపేట మాజీ శాసనసభ్యుడు పెద్ది సుదర్శన్ అన్నారు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ప్రచారంలో భాగంగా బుధవారం తెలంగాణ భవన్లో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR సమావేశం నిర్వహించారు. సమావేశంలో పెద్ది పాల్గొని, సునితను గెలిపించాలని కోరారు.