WGL: MCP పార్టీ ఆఫీస్లో నగర ముఖ్య కార్యకర్తల సమావేశం కార్యదర్శి సాగర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా MCPIU జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 42 శాతం బీసీ రిజర్వేషన్లపై డ్రామాలు ఆడుతూ బీసీలను మభ్యపెడుతున్నాయని, తమిళనాడులో అమలు చేసినట్లు షెడ్యూల్ తొమ్మిదిలో చేర్చి బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.