SRD: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆశా వర్కర్లు సంగారెడ్డి పట్టణంలో వంటావార్పుతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు శశికళ, యశోద మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆశా వర్కర్లకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పెండింగ్లో ఉన్న పారితోషకాలు వెంటనే చెల్లించాలని కోరారు.