MNCL: రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి శనివారం మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 8 గంటలకు చెన్నూర్‌లోని పుష్కర ఘాట్లను సందర్శించనున్నారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ కౌన్సిలర్లతో రివ్యూ మీటింగ్, జైపూర్ మండలం ఇందారం గ్రామంలో లక్ష్మీ గణపతి నూతన రైస్ మిల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.