MNCL: జన్నారం మండలంలోని కిష్టాపూర్ జడ్పీ పాఠశాలకు చెందిన ఆంగ్ల ఉపాధ్యాయులు దాముఖ కమలాకర్ రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డు అందుకున్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా హైదరాబాదులో జరిగిన కార్యక్రమంలో ఆయన విద్యాశాఖ ఉన్నతాధికారుల నుంచి అవార్డును స్వీకరించారు. విద్యారంగంలో కమలాకర్ చేసిన కృషికి తమ ఉపాధ్యాయుడు అవార్డు లభించింది.