GDWL: జిల్లా విద్యాశాఖాధికారి కే. విజయలక్ష్మి మంగళవారం జమ్మిచేడు పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన వంటశాల పరిశుభ్రతపై సిబ్బందికి సూచనలిచ్చారు. పదో తరగతి గణిత పరీక్షలో 100% ఉత్తీర్ణత సాధించేలా, సెలవు రోజుల్లో విద్యార్థులు కష్టపడి చదవాలని ఉపాధ్యా యులకు, విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.