NZB: బీఆర్ఎస్ హయాంలో 9 ఏళ్లలో 8,439 కిలోమీటర్ల రోడ్లు నిర్మిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వంలో పనులు నత్తనడకన సాగుతున్నాయని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. 2,070 కిలోమీటర్ల పనులు శాంక్షన్ అయితే, కేవలం 112 కిలోమీటర్లు (5%) మాత్రమే పూర్తయ్యాయని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విరుచుకుపడ్డారు.