SRPT: ఇంటర్ విద్యార్థుల పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయని, విద్యార్థులు ఆధైర్య పడవద్దని ఎస్సై చిరంజీవి అన్నారు. ఇంటర్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థిని, విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. పరీక్షల్లో తప్పిన విద్యార్థులు ఆధైర్య పడవద్దని, ఒకసారి తప్పితే మరోసారి రాసుకునే అవకాశం ఉంటుందని, జీవితం ఒకసారి కోల్పోతే మళ్ళీ తిరిగి రాదని ఆయన సూచించారు.