BHNG: ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని ఆశ వర్కర్ల జిల్లా అధ్యక్షులు దాసరి పాండు అన్నారు. రాష్ట్ర బడ్జెట్లో ఆశ వర్కర్లకు బడ్జెట్ కేటాయించాలని మంగళవారం CITU ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఏళ్ల తరబడిగా పనిచేస్తున్న పట్టణాల్లో గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లకు సరైన వేతనాలు లేవన్నారు.