HYD: GHMC ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనలో జనసేన పార్టీ ఉందని, ప్రతి డివిజన్లో పార్టీ కార్యకలాపాలను విస్తృత స్థాయిలో ప్రజలకు చేరవేసేందుకు సిద్ధమైనట్లు ఆ పార్టీ రాష్ట్ర నేతలు తెలిపారు. కూకట్పల్లి జనసేన కార్యాలయంలో రాష్ట్ర ఇంఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్ నేతలతో సమావేశం అయ్యారు. ఈ మేరకు పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు చేరవేయాలి ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు.