MDK: ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమ నిర్వహణపై బుధవారం కలెక్టరేట్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని మహిళా సంఘాల ప్రతినిధులతో చీరల పంపిణీపై చర్చించారు. ఈ సమావేశంలో సంబధిత అధికారులు పాల్గొన్నారు.