RR: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా చేవెళ్లలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వైద్య శిబిరాన్ని మున్సిపల్ ఛైర్మన్ దేవర సమత వెంకట్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.