HNK: రుద్రేశ్వర స్వామి వేయి స్తంభాల గుడి అభివృద్ధి కోసం కేంద్రం నుంచి భారీ నిధులు మంజూరు చేసిన నేపథ్యంలో కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు ఎంపీ కడియం కావ్య కృతజ్ఞతలు తెలిపారు. కాకతీయుల శిల్ప కళా సంపదకు ప్రతీకగా నిలిచిన వేయి స్తంభాల గుడి అభివృద్ధి ద్వారా పర్యాటక రంగం మరింతగా అభివృద్ధి చెందడంతో పాటు స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుందన్నారు.