VKB: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ’99 రోజుల ప్రణాళిక’ను అన్ని శాఖల అధికారులు సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు శాఖల వారీగా కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు.