WGL: ఉమ్మడి వరంగల్ జిల్లా నిరుద్యోగ యువతీ యువకులు ఈనెల 23వ తేదీ గురువారం ములుగు రోడ్డులోని జిల్లా ఎంప్లాయ్మెంట్ కార్యాలయం వద్ద జరగబోయే జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సత్యశారద మంగళవారం ఓ ప్రకటనను విడుదల చేశారు.శిరిని అగ్రి ల్యాబ్స్ సంస్థ 76 ఫీల్డ్ ఆఫీసర్ల నియామకానికి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది.ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.