KMM: సత్తుపల్లి పట్టణానికి చెందిన సీతారత్నం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. కాగా సోమవారం నిర్వహించిన సీతారత్నం దశదిన కార్యక్రమానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయి హాజరై ఆమె చిత్రపటానికి అర్పించారు. ఆమె కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.