JGL: రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఆదేశాల మేరకు జూన్ 4, 6, 8, 10 తేదీల్లో జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో గ్రామసభలు, పట్టణ ప్రాంతాల్లో వార్డు సభలను విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంతో పాటు సభల నిర్వహణలో సమర్థవంతంగా నిర్వహించాలి.