WGL: మామునూరు ఎయిర్పోర్ట్ పునర్నిర్మాణానికి టెక్నికల్ సపోర్ట్, సూపర్వైజింగ్ బాధ్యతలను WGL NITకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI)కి అప్పగించింది. ఇప్పటికే 796 ఎకరాలు ఉన్న స్థలంలో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అదనంగా 253 ఎకరాలు సేకరించి AAIకి అందజేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో NIT ప్రొఫెసర్లు ఎయిర్పోర్ట్ సైట్ను సందర్శించి సర్వే నిర్వహించారు.