KMM: మధిర టీవీఎం పాఠశాలలో జరుగుతున్న జిల్లా స్థాయి వాలీబాల్ క్రీడల ప్రారంభోత్సవానికి బుధవారం జిల్లా అదనపు కలెక్టర్ పి. శ్రీజ హాజరయ్యారు. ఎంఈవో, క్రీడల కన్వీనర్ వై. ప్రభాకర్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ చిన్ని ఆమెకు స్వాగతం పలికారు. అడిషనల్ కలెక్టర్, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని అదనపు కలెక్టర్ తెలిపారు.