SRD: వికలాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో వికలాంగుల వాయిస్ పత్రికను శనివారం ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ వికలాంగుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వికలాంగుల హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి అడివయ్య పాల్గొన్నారు.