RR: మహేశ్వరం మండలం అమీర్‌పేట్ గ్రామంలో నూతన అమీర్పెట్ గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా మన్సపల్లి వెంకటేష్ గౌడ్‌ను గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ.. పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, వార్డు సభ్యులు, ఇందిరమ్మ కమిటీ మెంబర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.