MDK: తూప్రాన్ ఆయుర్వేద ఆసుపత్రిలో సీనియర్ వైద్యాధికారి డాక్టర్ రాణి శర్మ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించి, కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోగా, మహిళలను సన్మానించారు. డాక్టర్ ప్రవీణ్ కుమార్, డాక్టర్ భవాని ప్రసాద్, డాక్టర్ బ్లేస్సి, సురేష్ జూనియర్ అసిస్టెంట్, ఫార్మసిస్టులు వెంకటేశ్వర్ గౌడ్, సౌజన్య, శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.