BHPL: రేగొండ మండల నూతన SIగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన డి. సుధాకర్‌ను శనివారం మాజీ MPP పున్నం లక్ష్మీ-రవి, మాజీ MPTC పట్టెం శంకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన SIను శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రంగయ్యపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు బండి శ్రీనివాస్ గౌడ్, దమ్మన్నపేట ఉపసర్పంచ్ జనార్ధన్, నడిపెల్లి చక్రిదర్ రావు, ఎండి షాబిర్ ఉన్నారు.