GDWL: చట్ట ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఎన్ఫోర్స్మెంట్ను వేగవంతం చేయాలని గద్వాల జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. క్రైమ్ రివ్యూ మీటింగ్లో ఆయన మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలు, ఆర్థిక నేరాలు, ఆన్లైన్ మోసాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించి, రాత్రి గస్తీని పెంచి ప్రజలకు రక్షణ కల్పించాలన్నారు.