HNK: వైద్యాధికారులు ప్రతి వారం తమపరిధిలో అన్ని ఆరోగ్య కార్యక్రమాలు సమీక్ష చేయాలని DMHO డా.అప్పయ్య సూచించారు. DMHO, ప్రోగ్రాం అధికారులు బుధవారం వడ్డేపల్లి, శాయంపేట, GMH, పెద్దమ్మగడ్డ, లష్కర్ సింగారం, బోడగుట్ట, హసన్పర్తి PHCలలో సమీక్ష నిర్వహించారు. టీబీ ముక్తభారత్ అభియాన్, మాతా శిశు సంక్షేమం, NCD, ఇమునైజేషన్ కార్యక్రమాల లక్ష్యాల పురోగతి తెలుసుకున్నారు