MDCL: ఉప్పల్ జోన్ పరిధిలో రోడ్లకు మరమ్మతులు చేస్తున్నట్లు ZC రాధిక గుప్తా తెలిపారు. నాచారం సహా అనేక ప్రాంతాల్లో ఒక్క ఫిర్యాదుతో వెంటనే రంగంలోకి దిగి నిన్న రోడ్డుకు మరమ్మతులు పూర్తి చేశారు. మీ ప్రాంతంలోనూ రోడ్డు మరమ్మతులు అవసరం పడితే ‘MYCURE’ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. లొకేషన్, ఫొటో, కాంటాక్ట్ డీటెయిల్స్ నమోదు చేస్తే సరిపోతుందన్నారు.